బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విభక్తి ప్రత్యయం, లో, మధ్య, నడుమ.

  • he divided the money among thenయీ రూకలను వాండ్లకు పంచిపెట్టినాడు.
  • one among a hundred నూటికొకడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=among&oldid=923116" నుండి వెలికితీశారు