బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, తప్పుగా.

  • he took this amiss యిందుకు అసహ్యపడ్డాడు.
  • I took hiswords amiss వాడి మాటలకు తప్పు అర్థము చేసినాను.
  • Is anything amiss with you ? నీకుయేమి తొందరగా వున్నది.
  • It is not amiss అది తప్పుకాదు.
  • It will not be amiss to tell himఅతనితో చెప్పితే యేమి, అనగా అతనితో చెప్పితే దోషము లేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=amiss&oldid=923107" నుండి వెలికితీశారు