already
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
(file)
క్రియా విశేషణం, అప్పుడే, మునుపే, పూర్వమే.
- In the year already mentioned పైనచెప్పిన సంవత్సరములో.
- I have already told you నీతో మునుపే చేప్పియున్నాను.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).