బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియా విశేషణం, ఒంటిగా, ఏకాంతము.

  • leave it alone అది వుండేటట్టు వుండనీ, దానిజోలికి పోక.
  • let me alone నా జోలికి రావద్దు, నన్నంటవద్దు.
  • or only మాత్రమే.
  • we alone did this మేము మాత్రమే చేస్తిమి.
  • I know this alone యిది మాత్రమే నాకు తెలుసును యింతకు మించి నేనే యెరగను.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=alone&oldid=922987" నుండి వెలికితీశారు