ally
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) - నామవాచకం, s, సహాయుడు, సంబంధుడు.
- they were allied వాండ్లు కలుసుకొని వుండిరి.
- the allies కలుసుకొని వుండేవాండ్లు.
- క్రియ, విశేషణం, కూర్చుట, చేర్చుట, సంబంధము చేసుట.
- he allied himself to our family మాతో సంబంధము చేసినాడు, వియ్యమందినాడు.
- five allied powers attacked France అయిదుమంది రాజులు వకటిగా కూడుకొని ఫ్రెంచిదేశము మీదికిపోయిపడ్డారు.
- this is allied to robbery దీన్ని దొంగతన మనవచ్చును.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).