బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, అంగీకరించుట, వొప్పుకొనుట, యిచ్చుట./అనుమతించు

  • they allowed me tenrupees a month for this యిందున గురించి నెలకు పది రూపాయలు నాకుశెలవిచ్చినాడు.
  • why did you allow him to go there వాణ్ని అక్కడ యేల పోనిచ్చినావు.
  • I allow that Iam his brother but why am I to pay this money నేను అతనితమ్ముణ్ని సరే గాని నేను ఆ రూకలు యివ్వవలసినది యెందుకు will you allow that I amyour master నీకు నేను యజమానుణ్ని అవునా కాదా.
  • If you pay me the principalI will allow the interest నీవు అసలు చెల్లిస్తివా వడ్డి విడిచిపెట్టుతాను,తోసివేస్తాను.
  • you must allow for my being a stranger నేను కొత్త వాణ్ని గనుక మీరు మన్నించ వలసినది.
  • I will buy the horse but you must allow mefor the saddle గుర్రాన్ని కొనుక్కొంటాను గాని పల్లము నాకు వూరికే యివ్వవలేను.
  • Do you allow of this యిట్లా చేయనిస్తారా.
  • such language is allowed is allowedof in women యిట్లా అనడము స్త్రీలకు సహజము.
  • Calidasa has an allowedsuperiority over other poets యితర కవులకన్నా కాళిదాసు అతిశ్రేష్ఠుడని ప్రసిద్ధము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=allow&oldid=922951" నుండి వెలికితీశారు