బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, జీవముతో వుండే.

  • he caught it alive దాన్ని ప్రాణముతో పట్టుకొన్నాడు.
  • would any man alive have believed it దీన్ని ఒక ప్రాణి నమ్మునా.
  • the cloth isall alive with fleas ఆ గుడ్డ పేనులతో నిండి వున్నది.
  • I am perfectly alive to what youintend నీవు చేసే యత్నానికి నేను సిద్ధముగా వున్నాను.
  • he is not alive to the folly ofhis conduct వాడు చేసిన పిచ్చితనము వాడికి బాగా తెలియలేదు.
  • he is not alive to hisown interests తన మేలును గురించి తాను జాగ్రత లేకుండా వున్నాడు.
  • All the townis alive about this feast యీ వుత్సవాన్ని గురించి వూరంతా దడవిడలుగా వున్నది,వుత్సాహముగా వున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=alive&oldid=922921" నుండి వెలికితీశారు