alarm
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) - క్రియ, విశేషణం,భయపెట్టుట, ఎచ్చరిక చేసుట.
- నామవాచకం, s, భయము, దిగులు, గాబరా, అపాయమును తెలియచేయడము.
- I entertainno alarm for him అతణ్ని గురించి నాకు భయము లేదు.
- or tumult అల్లరి, గత్తర.
- On hisgiving the alarm of fire నిప్పు అంటుకొన్నదని వాడు అరిచేటప్పటికి.
- he gave the alarm ofthe enemys approach యిదుగో శత్రువులు వచ్చినారని అరచినాడు.
- I gave himthe alarm వాడికి యెచ్చరిక చేసినాను.
- he sounded an alarm సన్నద్ధులు కమ్మని భాంకావూదినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).