akin
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, సంబంధమైన, తుల్యమైన, సమానమైన.
- they are akin to us వారు మాకురక్తసంబంధులు.
- this is akin to theft యిది దొంగతనానికి సమానమైనది.
- Telugu is akinto Canarese తెలుగు కన్నడానకు నిండా చేరిక.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).