బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, అనుగుణ్యమైన, తగిన, మనోజ్ఞమైన, యింపైన.సమ్మతమైన

  • this conduct wasagreeable to orders యిట్లా చేసినది, ఆజ్ఞకు అనుగుణ్యముగా వుండినది.
  • If you are agreeable we will go ( this is base English for " if you are willing " ) నీవు మెచ్చితే మేము పోతాము.
  • They were not agreeable మెచ్చలేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=agreeable&oldid=922785" నుండి వెలికితీశారు