బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, కర్త, కారకుడు, గుమాస్తా, వకీలు, వ్యవహారము చూచేవాడు, మంత్రి.

  • hewas the chief agent in this business యీ పనిలో వీడు ముఖ్యుడు, ప్రముఖుడు.
  • afree agent స్వతంత్రుడు.
  • he was a willing agent in their hands వాండ్లు వాణ్ని యెట్లాఆడిస్తే అట్లా ఆడుతూ వుండినాడు.
  • I was an unwilling agent in their hands నాకుఇష్టము లేదు గాని వాండ్లు యేట్లా ఆడిస్తే అట్లా ఆడవలసి వచ్చింది.
  • a mercantile agentఅడతిదారుడు.
  • a chemical agent సాధకము, సాధనము.
  • agent in grammar (Nominative) కర్త.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=agent&oldid=922755" నుండి వెలికితీశారు