బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, మంత్రాంగము, మంత్రిత్వము, కర్తృత్వము, గుమాస్తాగిరి.

  • this waseffected thro, the agency of his friends వాని స్నేహితుల వ్యాపకత్వముచేత యీపనితలకట్టినది.
  • this is ascribed to his agency యిది ఆతని ప్రాజాపత్యమువల్ల కలిగిన దనిఅంటారు.
  • this is ascribed to preternatural agency యిది ఒక ఉత్సాతమువల్ల కలిగినదని అంటారు.
  • a mercantile agency వర్తకులు, వ్యాపారము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=agency&oldid=922754" నుండి వెలికితీశారు