బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, మధ్యాహ్నోత్పరము, noon మధ్యాహ్నము.

  • Forenoonమధ్యాహ్నత్పూర్వము, యిది శబ్దతః అయ్యే అర్థము, ప్రయోగములో యిందుకువ్యత్యాసముగా అర్థమౌతున్నది.
  • యేలాగంటే, Breakfast కు తర్వాత.
  • Dinnerపర్యంతము.
  • Morning or Forenoon అంటారు, యిది వ్యవహార యోగ్యమైన కాలము.
  • Icalled on him this morning నేటి దినము ఆయన దర్శనానకు పోయినాను.
  • Dinnerకు మునుపు యెన్ని ఘంటలైనా సరి.
  • morning అంటారు.
  • Dinner కు తర్వాత, Eveningఅంటారు.
  • Afternoon అనగా Dinner కు తర్వాత, అస్తమాన పర్యంతరం, యెవరికైతే రాత్రిళ్ళు భోజనము చేసే మర్యాద కలదో వారికి.
  • Afternoon అనే వ్యవహారములేదు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=afternoon&oldid=922736" నుండి వెలికితీశారు