afford
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, యిచ్చుట, కలుగచేసుట, నిర్వహించుట, నిభాయించుట.
- will you affordme time నాకు సావుకాశమిస్తావా.
- I cannot afford it so cheap నేను యింత చవుకగాయివ్వలేను.
- this afforded me an opportunity of reading the book ఆపుస్తుకమును చదవడానకు యిందువల్ల నాకు సమయము చిక్కింది.
- this food affordsno nourishment యీ ఆహారము బలము కలగచేసేటిది కాదు.
- this hill affords agood view of the town యీ కొండ మీద నుంచి చూస్తే ఆ పట్టణము బాగాఅగుపడుతుంది.
- It afforded his eyes a charming treat అది వాడి కండ్లకు పండుగఅయినది.
- this afforded him, some consolation యిది వాడికి కొంచేమువోదార్పును కలగజేసింది.
- this affords a reason for trusting him యిందువల్లవాడి మాట నమ్మడానికి హేతువ కలిగినది.
- this field affords or yields much riceయీ పొలము వరి బాగా పండుతుంది.
- I cannot afford the money నేనంత రూకలుయివ్వలేను.
- he can afford to lose it అదిపోతే వాడికి బాధకము లేదు.
- the poorcannot afford to buy fine clothes పేదవాండ్లు మంచిబట్టలు కొని నిర్వహించలేరు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).