బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

 • (file)
 • క్రియ, నామవాచకం, లాభము కలగచేసుట, ఫలము కలగచేసుట.
 • నామవాచకం, s, లాభము, ప్రయోజనము, ఉపయోగము, ఆదాయము, ఫలము.అవకాశము
 • that will be no advantage అందువల్ల ఫలము లేదు.
 • he let the advantage slip లాభమును విడిచిపెట్టినాడు,పోగొట్టుకొన్నాడు.
 • he was born with the advantages of fortune and strength ఐశ్వరమున్ను కాయపుష్టిన్ని అనే విశేషములతో కూడా పుట్టినాడు.
 • or opportunity సమయము.
 • they took advantage of his weakness and robbed him వాడిఆశక్తిని చూచుకొని దోచుకొన్నారు.
 • he took advantage of my absence నేను లేని సమయముచూచుకొన్నాడు.
 • he took advantage of me నన్ను మోసపుచ్చినాడు.
 • In selling this house to me he took advantage of me by concealing its age ఆ ఇంటిని నాకు అమ్మడములోఅది పాతదని తెలియచేయక మోసపుచ్చినాడు.
 • Do you think that I would take anadvantage of you నిన్ను మోసము చేతుననుకొన్నావా.
 • you should not give them such anadvantage over you నీవు వాండ్లకు అట్లా యెడమివ్వరాదు.
 • you have the advantage of me నీదిపై చెయిగా వున్నది.
 • I had the advantage of being taught by him ఆయన దగ్గెర చదివినానన్న అధిక్యము నాకు కద్దు.
 • Being on the hill the enemy has the advantage over usకొండమీద వుండినందున శత్రువులు మాకు పై చెయిగా వుండిరి.
 • he has some advantage over me in learning చదువులో అతను నాకు కొంచెము పై చెయిగా వున్నాడు.
 • he appeared to great advantage in this business యీ పనిలో వాడి తేజస్సు బయటపడ్డది, వాడిప్రభావము బయటపడ్డది.
 • he sold the house to advantage ఆ యింటిని లాభముగా అమ్మినాడు,కిఫాయిత్తుగా అమ్మినాడు.
 • It appears to great advantage here యీ తట్టునుంచి చూస్తే అదిబాగా కండ్ల బడుతుంది.
 • he arranged his arguments to much advantage వాడు బద్దలు కట్టిమాట్లాడినాడు, శృంగారించి మాట్లాడినాడు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=advantage&oldid=922655" నుండి వెలికితీశారు