adrift
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియా విశేషణం, నీళ్ళమీద కొట్టుకొని పోయే, ఘాలికి కొట్టుకొనిపొయ్యే, విడిచిపెట్టి, దిక్కులేక.
- Wood that is adrift నీళ్ళ మీద విడిగా తేలేమాను.
- that boat is adrift పడవ ఘాలికికొట్టుకొని పోతుంది.
- All the cotton is now adrift యిప్పుడు పత్తి అంతా ఘాలికికొట్టుకపోయినది.
- he cut the boat adrift దారమును తెగ్గోసి పడవను యధేచ్ఛగావిడిచిపెట్టినాడు.
- he cut me adrift నన్ను నిరాధరముగా విడిచి పెట్టినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).