బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, యిచ్చుట, చెల్లించుట, జరిగించుట./ఇచ్చు

  • he administered thegovernment ప్రభుత్వమును చెల్లించినాడు.
  • to administer an oath ప్రమాణము చేయించుట.
  • they administered punishment శిక్షచేసినారు.
  • to administer medicine మందు యిచ్చుట.
  • to administer consolation వోదార్చుట.
  • to administer justice న్యాయమును నడిపించుట.
  • headministered to the estate చచ్చినవాని ఆస్తిని గురించి అతను విచారించుకొన్నాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=administer&oldid=922574" నుండి వెలికితీశారు