బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, కూర్చడము, చేర్చడము, వృద్ధి.కూడిక

  • In Arithmetic కూడిక లేదా సంకలనము.
  • he had an addition to his family yesterday నిన్న వాడికి బిడ్డ పుట్టింది.
  • In addition to his former statement వాడు మునుపు చెప్పినది కాకుండా.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=addition&oldid=922512" నుండి వెలికితీశారు