బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, చేర్చుట, కూర్చుట./కలుపు

  • he added that they will come tomorrow వాడు మరిన్ని చెప్పినదేమంటే వాండ్లు రేపు వత్తురు.
  • he added that he was astonished at this వాడు మరిన్ని చెప్పినదేమంటే, అందుకు తనకు ఆశ్చర్యమైనది.
  • he added up the figures లెక్కకూర్చినాడు, వెరశివేసినాడు.
  • Add to this, or besides all this యింతేకాకుండా.

గణిత శాస్త్ర అర్థముసవరించు

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=add&oldid=922505" నుండి వెలికితీశారు