బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, క్రియగల, చలనముగల, చురుకైన, జాగ్రతగల, వుటంకియైన.

  • an active horseచురుకైన, జాగ్రతగల, వుటంకియైన.
  • an active horse చురుకైన గుర్రము.
  • or busy పాటుపడేan active man చురుకుమనిషి, పాటుపడేవాడు.
  • The volcano is not now active ఆఅగ్నిపురము యిప్పుడు మండలేదు.
  • In grammar సకర్మకమైన.
  • an active verb సకర్మకక్రియ.
  • an active disease త్వరలో మనిషిని చంపే రోగము.
  • charity is an active virtue :endurance and temperance are passive virtues ధర్మము ఆచరణ రూపమైనగుణము, సహనమున్ను మితమున్ను అనుభవరూపమైన గుణములు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=active&oldid=922458" నుండి వెలికితీశారు