acknowledgement
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, అంగీకారము, వొప్పుకోవడము.
- or receipt for moneyచెల్లుచీటి.
- acknowledgement of a benefit కృతజ్ఞత, ఉపకారస్మృతి.
- acknowledgement of a bow ప్రతివందనము.
- wemake you these acknowledgements for our new dresses మేము కొత్తబట్టలు కట్టుకొన్నాము గనుక తమకు దండము పెట్టుతాము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).