accompany
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, వెంబడించుట, అనుసరించుట, కూడాపోవుట.
- I accompaniedhim to his house అతనితో కూడా అతని యింటికి పోతిని.
- his friendsaccompanied him for a short way out of the town అతని స్నేహితులుఅతణ్ని వూరిబయటికి సాగనంపిరి.
- a translation accompanies the letters ఆజాబులతో కూడా భాషాంతరము వున్నది.
- fever accompanies ague చలివెంట జ్వరమువస్తున్నది.
- he came accompanied by his wife భార్యాసమేతుడై వచ్చినాడు.
- aRamayanam accompanied by a commentary సవ్యాఖ్యానముగా వుండేరామాయణము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).