accommodation
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, వసతి, ఇమిడిక, పొసగుదల, వొదుగుదల, సమాధానము, రాజీ.
- can you give me accommodation in your house? మీ యింట్లో నాకు స్థలమిస్తావా.
- there is ahouse with accommodation for twenty people యిరువై మందికి వసతియైన వొక యిల్లు వున్నది.
- his giving me these books was a great accommodation యీ పుస్తకములను నాకుఅతడివ్వడము నిండా సహాయమైనది.
- an accommodation boat వసతిగా వుండే పడవ.
- (వృక్షశాస్త్రంలో) సర్దుబాటు, సవరణ శక్తి
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).