బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

ఉచ్చారణసవరించు

  • నామవాచకం, s, or reviling తిట్టు, తిట్లు, దుర్భాష.
  • or the ill use of any thing దుర్వినియోగము.
  • or bad practice దుర్మార్గము, దురాచారము, అక్రమము.
  • క్రియ, విశేషణం, or to revile తిట్టుట, దూషించుట.
  • or to use improperly దుర్వినియోగము చేసుట.
  • they abuse the charity funds అధర్మరూకలను దుర్వినియోగము చేస్తారు, అన్యాయ వ్యయము చేస్తారు.
  • he abused the opportunity given him చిక్కిన సమయాన్ని చెరుపుకొన్నాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=abuse&oldid=922234" నుండి వెలికితీశారు