abroad
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియా విశేషణం, బయట.బయటి దేశము/ పరదేశము
- both in the house and abroad ఇంట్లోనున్ను బయటనున్ను.
- hetravelled abroad పరదేశము తిరిగినాడు.
- The people were scattered abroad జనమునాలుగుతట్లా చెదరిపోయినది.
- he shed abroad his grace upon them తనదయనువాండ్లమీద ప్రసరింపచేసినాడు.
- the secret got abroad ఆ మర్మము బయటబడ్డది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).