abroach
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, తెరిచిన, మొదలుపెట్టిన.
- to set abroach తెరుచుట, ఆరంభించుట.
- afterthey set the liquor abroach వాండ్లు సారాయి కారేటట్టు చేసిన తరువాత.
- he set the pipeabroach ఆ సీసాయికి బెజ్జము చేసి సారాయిని కారనిచ్చినాడు.
- they set this business abroach యీపనికి మొదలుపెట్టినారు.
- It is easy to set blood abroach but who is to stanch it ?నెత్తురు కారేటట్టు చేయడము సులభమే గాని కారకుండా నిలిపేవాడు యెవడు.
- who setthis ancient quarrel new abroach ? (Shakespeare ) పోయిన జగడాన్ని మళ్లీమొదలుపెట్టినది యెవరు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).