బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విభక్తి ప్రత్యయం, మీద, పైన, మించిన, అధికమైన.

  • above two hundred యిన్నూటికి పైన,యిన్నూటికి మించి.
  • his conduct is above suspicion అతని నడతను గురించి అనుమానము లేదు.
  • this is an undertaking above his strength యిది అతని శక్తికి మించిన యత్నము.
  • the above story యిందాకటి కథ, పైన చెప్పిన కథ.
  • the above storyయిందాకటి కథ, పైన చెప్పిన కథ.
  • the above stated పైన చెప్పిన.
  • while they were aboveground వాండ్లు జీవంతులై వుండినప్పుడు.
  • above all ముఖ్యముగా.
  • God is above all అన్నిటికీ దేవుడు వున్నాడు.
  • he is above receiving rent for his house వాడు తన యింటికి బాడిగే తీసుకోవడము తక్కువగా యెంచుతాడు.
  • he is above his business వాడు తన వుద్యోగమును నీచముగా యెంచుతాడు.
  • he is above the world వాడు కలిగిన వాడైవున్నాడు.
  • In the world above పరమందు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=above&oldid=922143" నుండి వెలికితీశారు