able
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, శక్తిగల, సామర్థ్యముగల, an able man సమర్థుడు.
- one who is able to read చదవగలవాడు.
- he is not able to read వాడు చదవలేడు.
- I am not able to do it నేనుదాన్ని చేయలేను.
- the affix అంత్య ప్రత్యయము.
- as "pleasurable " సంతోషకరమైన.
- notable ప్రసిద్ధమైన.
- readable చదవగూడిన.
- saleable అమ్మగూడిన.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).