బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, ఉండుట, నివాసము చేసుట, కాపురము వుండుట.

 • or to remain స్టాయిగా వుండుట, స్టిరముగా వుండుట.
 • his grace abode upon them ఆయనఅనుగ్రహము వారియందు వుండెను.
 • he abode at home యింట్లో వుండినాడు.
 • the earth abide for ever భూమి శాశ్వతముగా వుంటున్నది, స్థిరముగా వుంటున్నది.
 • he abode with them వాండ్లతో కూడా వుండినాడు, కాపురము వుండినాడు.
 • I shall abide by your decision తమ తీర్పు ప్రకారము నడుచుకొంటాను.
 • he abode by his former decision వాడు మనుపు చెప్పిన తీర్పులోనే నిలిచినాడు.
 • క్రియ', విశేషణం, to wait for కనిపెట్టుకొని వుండుట, ఎదురుచూచుట.
 • to bear or endure వహించుట, ఓర్చుట, పడుట.
 • who shall abide his wrath ? ఆయన కోపానికియెవరు యెదుట నిలుతురు, ఆయన కోపాన్ని యెవరు సహింతురు.
 • I cannot abide this punishment నేను యీ శిక్షను పడలేను, తాళలేను.
 • I cannot abide him నేను వాడితో పడలేను, వేగలేను.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=abide&oldid=922091" నుండి వెలికితీశారు