vehicle
(Vehicle నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a carriage, means of conveyance వాహనము, యానము, సవారి, గుర్రము, బండి మొదలైనవి.
- means సాధకము, సాధనము.
- a newspaper is a vehicle of intelligence వొక ప్రసిద్ధ పత్రిక సమాచారమును తేవడమునకు సాధకముగా వున్నది.
- for swallowing medicine అనుపానము.
- Fielding applies it to a bag (Jos Andr.
- 2.
- 2. )
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).