useless
(Useless నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, unserviceable పనికిరాని, నిష్ఫలమైన, నిష్ప్రయోజకమైన, నిరర్థకమైన, కొరగాని.
- the carriage is useless ఆ బండి పనికిరాక వున్నది.
- this man is quite useless వీడు నిష్ప్రయోజకుడు, యెందుకూ కొరగానివాడు.
- it is quite useless to tell this యిది వాండ్లతో చెప్పడము నిష్ప్రయోజనము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).