taste

(Taste నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, రుచి చూచుట, చవిచూచుట.

  • I have not tasted food to-day నేడంతానేను అన్నము తినలేదు.
  • he has tasted many afflictions వాడు నానా కడగండ్లు పడ్డాడు.
  • he has tasted prosperity వాడు భాగ్య మనుభవించినాడు.

క్రియ, నామవాచకం, రుచిగా వుండుట.

  • this water tastes of salt యీ నీళ్ళు వుప్పుగావున్నవి.
  • this mango tastes of turpentine యీ మామిడిపండు జీడి వాసన వస్తున్నది.

నామవాచకం, s, రుచి, చవి, రసము.

  • in this water there is an earthly taste యీనీళ్ళలో మంటి వాసన వస్తున్నది.
  • or judgement వివేకము.
  • a man of taste వివేకి, రసికుడు.
  • I have no taste for such books ఆ పుస్తకముల మీద నాకు యిష్టము లేదు.
  • bad taste ( that is, erroneous judgement ) అవివేకము, రసాభాసము.
  • this verse is in bad taste యీ పద్యము రసాభాసముగా వున్నది.
  • his letter is written in very good taste వాడి జాబు మహాసరసముగా వ్రాయబడి వున్నది; they have no taste for reading వాండ్లకు చదువు మీద ఆశ లేదు.

నామవాచకం, s, (add,) The sweetness of sugar is pleasant to the taste బెల్లముయొక్క తీపు నోటికి హాయిగా వున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=taste&oldid=946207" నుండి వెలికితీశారు