stride
(Stride నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, అంగ.
- he went with rapid strides కాళ్ళీడ్చి పెట్టోనడచినాడు,అతి త్వరగా నడిచినాడు.
- the disease made rapid strides ఆ రోగము గడియ గడియకుమరిమరి అతిశయిస్తూ వుండినది.
క్రియ, నామవాచకం, అంగవేయుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).