steal
(Steal నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, దొంగిలించుట, ముచ్చిలించుట, అపహరించుట, అంటుకోనిపోవుట,లంకించుకొని పోవుట.
- to steal a glance దొంగ చూపులు చూచుట.
- to steal a kissఆదాటున వొక ముద్దు పెట్టుకొనుట.
- he stole a march upon me నన్నుమోసపుచ్చినాడు, నన్ను ముందు మించి పోయినాడు.
- If I can steal a moment I will come to you నాకు రవంత సావకాశము చిక్కితే మీ వద్దకి వస్తాను.
క్రియ, నామవాచకం, తెలియబడకుండా వచ్చుట, తెలియబడకుండా పోవుట.
- he stole away దొంగతనముగా అవతలికి జరిగినాడు.
- the day stole away ఆ దినము వొక నిమిషముగా గడిచిపోయినది.
- years stole away and she became an old woman యింతలో దానికి యెన్నో యేండ్లు గడిచిముసలిదైపోయినది.
- in these pursuits four years stole away యీ వ్యాపారములో నాలుగేండ్లు అయినది తెలియకుండా గడిచిపోయినది.
- words that steal form the tongue నోరు జారి వచ్చినమాటలు.
- they stole into the house దొంగతనముగా ఆ యింట్లోకి పోయినారు.
- age was now stealing on him వాడికి నానాటికి ముసలితనము వస్తూ వుండినది.
- he stole up to her దానివద్దికి దొంగతనముగా పోయినాడు.
- they stole upon himవాడికి తెలియకుండా వాడి దగ్గరికి పోయినారు.
- thou shalt not steal నీవు ముచ్చిలించరాదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).