ship
(Ship నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a vessel వాడ.
- he went on board ship వాడ మీదికి యెక్కినాడు.
- To Ship, v. a.
- వాడ మీదికి యెక్కించుట.
- he shipped the rice బియ్యాన్నియెగుమతి చేసినాడు.
- (as an affix) thus used, Lordshipదొరతనము, mastershipప్రభుత్వము.
- his Lordship దొరగారు.
- her ladyship దొరసాని గారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).