people
(People నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, జనము, జనులు, ప్రజ, ప్రజలు, లోకులు, మనుష్యులు.
- rich people ధనవంతులు.
- Poor people బీదలు.
- all people అందరు.
- a few people కొందరు.
- these people వీండ్లు.
- those people వాండ్లు.
- my people నావాండ్లు her people దాని జనము, దాని వాండ్లు.
- ten people పదిమంది.
- None- " The people, people'people'people'people'people as an influential and important body is రాజ్. SeeAsiatic Res. XVII. 400- 901, where it is stated the Membu people ( inAasm N. E.of Calcutta ) acknowledge no other authority but that ofthe Raj or people generally.
- Thus like the Americans they arerepublicans.
- " peoples " "( plural ) అనగా Nations.
క్రియ, విశేషణం, ప్రజలతో నిండించుట.
- the nations that people the earth భూమిలోవుండే జాతులు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).