observation

(Observation నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, చూడడము, కనుక్కోవడము, తోచిన అభిప్రాయము.

  • or comment టీక.
  • he made another observation in his letter అతని జాబులో యింకొక మాట వ్రాసినాడు.
  • the observations of the government on this statement యిందు మీద గవర్నమెంటు వారికి తోచిన అభిప్రాయము.
  • he made no observations upon it వాడు అందున గురించి యేమిన్ని అనలేదు.
  • this often fell under my observation యిది పదేపదే నాకు కండ్లబడుతూ వచ్చినది.
  • he is a man of observation అతడు వివేచన గలవాడు.
  • practical observations వొక విధమైన వ్యాఖ్యానము.
  • to take an observation అశ్విన్యాది నక్షత్రములువుండే చోటును కనిపెట్టుట.
  • In Luke XVII.
  • 20.
  • ఐస్వర్యదర్శనం A+.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=observation&oldid=939173" నుండి వెలికితీశారు