obliged
(Obliged నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, నిర్బంధించబడ్డ, బద్ధుడైన.
- he was obliged to sell his house అతను యింటిని అమ్ముకోవలసి వచ్చినది.
- I shall be much obliged if you will do this తమరు దీన్ని చేస్తే తమ వుపకారమునకు బద్ధుడై వుందును.
- I am your obliged humble servant తమ వుపకార బద్ధుడైన దాసుడను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).