obedience

(Obedience నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, విధేయత, భవ్యత.

  • in obedience to your order తమ ఆజ్ఞ ప్రకారము.
  • they were in obedience to him అతనికి భవ్యులై వుండిరి.
  • what is the use of a command if you do not exact obedience? నీవు వుత్తరువుప్రకారము నడిచేటట్టు చేయనట్లైతే వుత్తరువుకు యేమి ఫలము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=obedience&oldid=939121" నుండి వెలికితీశారు