half
(Half నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియా విశేషణం, అరవాసి, సగము మట్టుకు.
- this is of ten expressed by uniting an affirmative and negative verb as stated in the Telugu Grammar.
- Thus, it is half done తీరీతీరక వున్నది.
- he is half dead చచ్చీ చావనివాడై వున్నాడు.
- half and half ruined సగానికి సగము చెడిపోయినది.
- it was half and half visible అది చూచాయగా అగుపడ్డది, లీలగా అగుపడ్డది.
- he half cocked the gun తుపాకి గుర్రమును వొకమెట్టు వెనక్కు యీడ్చినాడు.
- half boiled వుడికీ వుడకకవుండే, ననబాయిగావుండే.
- half broken తెగీ తెగని, తునిగీతునగని, పగిలీపగలని,విరిగీ విరగని.
- half built కట్టీకట్టని.
- half closed తలుపు వారవాకిలిగా వుండినది.
- half dead కొనప్రాణముతోవుండే, జీవచ్ఛవమైన.
- half finished కొరగావుండే, తీరీతీరని.
- half grown యెదిగీయెదగని, పసి.
- half ripe దోర.
- half seas over (Johnson) మయకముగా, లాగిరిగా.
- he was half seas over వాడు కొంచెము తాగి వుండినాడు, మయకముగా వుండినాడు.
- half seen లీలగా అగుపడ్డ.
- he is half starved వాడికి ఆకలి చెవులు మూసుకొనిపోతున్నది.
- half witted చపలచిత్తుడైన, చలచిత్తుడైన.
నామవాచకం, s, and adj. సగము, అర.
- both halves are spoiled రెండు సగములుచెడిపోయినవి.
- four and a half నాలుగున్నర.
- half fanam అడ్డగ.
- half pagoda మాడ,అరవరహా.
- half penny యింగ్లీషు పైసా.
- plu.
- half pence యింగ్లీషు పైసాలు.
- half rupee అర్ధ రూపాయి.
- half a dozen ఆరు.
- half a dozen people have seen this దీన్నినలుగురూ చూచి వున్నారు.
- పదిమందీ చూచి వున్నారు.
- half days work వొక పూటపని.
- ahalf hundred అనగా యాభై, యాభైమంది.
- halfas much again సగానికి సగమధికము, యింకాసగమధికము.
- half blindness మందదృష్టి చత్వారము.
- half blood సవతి సంబంధము.
- she is mysister by the half blood నా సవతి తల్లి కూతురు.
- half brother సవతి తల్లికొడుకు.
- this is longer by half యిది వొకటికి వొకటిన్నరంత నిడివిగా వున్నది.
- he told the story by halves కొంత చెప్పి కొంత మానినాడు.
- half caste పరంగివాడు.
- Regarding this word See Asiatic Journal 1823 page 445.
- half faced సందిగ్ధమైనడోలాయమానమైన, దిక్కుమాలిన.
- half faced friendship పై స్నేహము.
- half guineaఅరగిన్ని, సుమారు half'half రూపాయలకుమారే బంగారు నాణ్యము.
- half length (a picture orstature) ప్రతిమ అనగా శిరస్శునుంచి నడుముదాకా వుండే ప్రతిమ.
- I have half amind to go here అక్కడికి నాకు పోదామా యని వున్నది, నాకు అక్కడికి పోవడానకు అరమనసుగా వున్నది.
- half moon అర్థచంద్రుడు.
- his better half భార్య.
- her better half భర్త.
- he and his better half వాడు వాడి పెండ్లాము.
- half pay వొక విధమైన పించను.
- half pint కాలుబుడ్డి.
- half span లొడితెడు, బెత్తెడు.
- half sword చెయికత్తి.
- half way సగము దూరము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).