flesh
(Flesh నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
- the tiger prefers human flesh to any otherపులికి యితర మాంసము కంటే మనిషి యొక్క మాంసము ముఖ్యము.
- or corpulence పుష్టి.
- fulness of flesh కాయ పుష్టి.
- he fell away in flesh orhe fell off in flesh వాడు సన్న నూలు వొడికినాడు, చిక్కిపోయినాడు,శుష్కించిపోయినాడు.
- he picked up flesh or he got into flesh వాడికి వొళ్లుపట్టినది.
- flesh and blood could not bear this దీన్ని యెవరు పడుదురు.
- " the flesh" (theologically)Rom V.
- 17.
- సాంసారికము.
- A+.
- in jude 8 శరీరము.
- A+.
- while they are in the flesh i.
- ewhile they live వాండ్లు దేహమును యెత్తి వుండేటప్పుడు.
- those that are in the fleshcannot please God ( సాంసారికః A+.
- ) (Rom.
- 8.
- 8.
- ) మోహపాశబద్దులు దేవుడిఅనుగ్రహమునకు పాత్రులు కారు.
- See wilsons Vish P.
- page 645.
- he who is one withBramha sees not with the eye of the flesh , here the original runs thusనమాంస చక్షుషాద్రష్టుం బ్రహ్మభూతస్స శక్యతె బ్రహ్మసాన్నిద్యము కలవానికిజ్ఞానచక్షుస్సేగాని కర్మచక్షుస్సులు లేవు.
- he is gone the way of all flesh చనిపోయినాడు.
- the ills that flesh is heir to మనుష్యులకు సహజముగా సంభవించే సంకటములు.
- flesh in the Sanscrit theological sense రజోగుణము.
- the desires of the fleshవిషయేచ్చ, అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు.
- the ties ofthe flesh ఐహికపాశములు.
- he is under the bondage of the flesh పంచేంద్రియబద్దుడైవున్నాడు, మోహబద్దుడై వున్నాడు.
- while he was in flesh and blood శరీరియైఉండగా.
- Fish and fowl are by the Hindus considered to be flesh (as in 1 corinth XV.
- 39 ) viz.
- పక్షిమాంసము, మత్స్యమాంసము.
- but modern English confinesword flesh to the flesh of quadrupeds alone , Flesh అనే శబ్దము చేపలను గురించిన్నిపక్షులను గురించిన్ని ప్రయోగించకూడదు.
- నాలుగు కాళ్ల జంతువులను గురించిమాత్రము కద్దు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).