experience

(Experience నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, or practical knowledge అనుభవము, అభ్యాసము,వాడిక.

  • or trial పరీక్ష శోధన.
  • want of experience అనభ్యాసము.
  • a man of experience అనుభవశాలి.

క్రియ, విశేషణం, to try శోధించుట, పరీక్షించుట.

  • to sufferto come in for to enjoy అనుభవించుట, పడుట, పొందుట.
  • thehardships which he experienced అతడు పడ్డ శ్రమలు.
  • to know by practiceఅనుభవమువల్ల తెలుసుకొనుట.
  • he experienced much trouble శానా వ్యాకులముపొందినాడు.
  • he experienced much satisfaction వాడికి నిండా సంతోషమైనది.
  • he experienced a change of fortune వాడు దుర్దశను పొందినాడు.
  • I often experienced their kindness అడుగడుక్కు వాండ్ల విశ్వాసమునకు పాత్రుడైనాను.
  • this I have often experienced యిది నాకు పదేపదే సంభవిస్తూ వచ్చినది.
  • we experienced a storm గాలివాన కొట్టినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=experience&oldid=930802" నుండి వెలికితీశారు