eagle
(Eagle నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, ఒకవిధమైన పెద్దపక్షి.
- గూళి, పక్షిరాజు, గరుత్మంతుడు.
- యిది చచ్చినగొడ్లను పెరుక్కొని తినడములేదు గనుక గరుత్మంతుడే యనవచ్చును. In Rev.( V.7 విహంగంA+ which merely is a bird గండభేరుండపక్షి.p + గరుడ K +.
నామవాచకం, s, (add,) In Exod. XIX. ఉత్క్రోశము.is used in A+.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).