dust
(Dust నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, తట్టుట, తుడుచుట, దులుపుట, విదిలించుట.
- he dusted the fruit with sugar ఆ పండ్లలో చక్కెర చల్లినాడు.
విశేషణం, దుమ్ము, దూళి, బుగ్గి, నుసి.
- to beat to dust చూర్ణముచేసుట.
- gold dust బంగారుయిసుక.
- for our body is dust మన శరీరముమృత్స్వరూపము గనక.
- this is mere dust in the balance యిది తృణప్రాయము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).