duck
(Duck నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, నామవాచకం, తలవంచుట. క్రియ, విశేషణం, లటుక్కున ముంచుట.
- they ducked him వాన్నికట్టుబట్టలతో ముంచినారు.
- the ducking stool నాటు పురాలలో కాపులునోరు దుడుకు చెయ్యి దుడుకుగా వుండే స్త్రీని నీళ్లలోముంచిఎత్తడమనే శిక్ష.
- యిది గాడిదె మీద వూరేగించడమునకు సమానము.
నామవాచకం, s, పొట్టి బాతు, దీనిపుంజు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).