difficulty

(Difficulty నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, కష్టము, ప్రయాస, యిబ్బంది.

  • I understood him with difficulty బహుప్రయాస మీద వాడు చెప్పినది నాకు అర్థమైనది.
  • he is in difficulties సంకటపడుతూ వున్నాడు.
  • to raise difficulties పనికిమాలిన ఆక్షేపణలు చేసుట.

క్రియా విశేషణం, [Johnson uses this in his letters] ప్రయాసగా, కష్టముగా.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=difficulty&oldid=928823" నుండి వెలికితీశారు