difficult

(Difficult నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, కష్టమైన, ప్రయాసైన.

  • difficult of attainment అసాధ్యమైన,దుర్ఘటమైన.
  • or captious పీకులాటచేసే, కఠినమైన.
  • a difficult master పీకులాటచేసేదొర, కఠినుడైన దొర, గడుసైన దొర.
  • a difficult man పీకులాట మనిషి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=difficult&oldid=928822" నుండి వెలికితీశారు