difference

(Difference నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, భేదము, వ్యత్యాసము, వ్యత్యయము, వ్యతిరేకము, విరోధము.

  • in accounts లెక్కవారడి.
  • in money exchange తేడా, కసరు.
  • వారడి.
  • in manuscripts ప్రతిభేదము.
  • the difference of thier ages వారివయస్సు యొక్క తారతమ్యము.
  • or quarrel వ్యాజ్యము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=difference&oldid=928819" నుండి వెలికితీశారు