dedicate

(Dedicate నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, సమర్పించుట, అర్పణ చేసుట, మీదుకట్టుట.

  • he dedicated the poem to the king ఆ కావ్యములో రాజుమీద అంకితముపెట్టినాడు.
  • to dedicate an image సంప్రోక్షణ చేసుట.
  • he dedicated his land to thetemple వాడినేలను గుడికి యచ్చినాడు.
  • he dedicated himself to this work వాడు అదే పనిగా వున్నాడు.
  • she dedicates herself entirelu to her childern ఏవేళ చూచినా దానికి బిడ్డమీదనే లోకము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dedicate&oldid=928362" నుండి వెలికితీశారు