cloud

(Clouds నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, చీకటి చేయుట, నల్లపరచుట.

  • this clouded his prospectsయిందువల్ల వానికి ఆశ తప్పినది.
  • when sorrow clouds the face ముఖము వ్యసనాక్రాంతముగా వుండేటప్పుడు.

నామవాచకం, s, మేఘము, మబ్బు, మెయిలు.

  • the clouds are gathering మబ్బు వేస్తూ వున్నది.
  • clouds of smoke ధూమస్తోమము, విస్తారమైన పొగ.
  • cloud of dust రేగిన దుమ్ము.
  • or infamy అపవాదము, కళంకము.
  • he was under a cloud అపవాదగ్రస్తుడై వుండినాడు.
  • or flock గుంపు సమూహము.
  • a cloud of birds పక్షుల సమూహము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=cloud&oldid=926531" నుండి వెలికితీశారు